Allu Arjun
Butta Bomma
ఇంతకన మంచి పొలికేది
నాకు తట్టలేదు గానీ అమ్ము
ఈ ప్రేమ అనేది బబుల్-యు గమ్-యు
అంతుకునాదంటే పొద్దు నమ్ము

ముందు నుండి అందరన మాటే గాని
మల్లి అంటున్నానే అమ్ము
ఇది చెప్పకుండా వచ్చే తుమ్మో
ప్రేమనాపాలేరు నన్ను నమ్ము

ఏతగా అనై యెదురు చూపు కీ
తాగినట్లుగా నువ్వు బాధలు చెబితివై
ఓరి దేవుడా ఇద్దెంధనెంత లోపటె
పిల్లదంతా దెగరై నన్ను చేరదీసివే

బుట్టబొమ్మా బుట్టబొమ్మా
నన్ను సుట్టుకుంటావే
జిందగీ కే ఆటబొమ్మాయి
జంట కట్టు కుంటివే

బుట్టబొమ్మా బుట్టబొమ్మా
నన్ను సుట్టుకుంటావే
జిందగీ కే ఆటబొమ్మాయి
జంట కట్టు కుంటివే

మల్టీప్లెక్స్‌లోని ప్రేక్షకులు లాగా
మౌనంగుణ గాని అమ్ము
లోన దండనక జరిగిందే నమ్ము
దిమ్మ తిరిగినాదే మనసు సిమ్-యు
రాజుల కాలం కాదు
రథమో గుర్రాన్ లేవు
అద్దం ముందర నాథో నేనే
యుద్ధం చేస్తానంటే
గాజుల చేతులు జాపి
దెగ్గరకొచ్చిన నువ్వు
చేపల్లో చీటికేసి
చక్కరవర్తిని చేసావే

చిన్నగా చిన్నక్కు తుంపరడిగితే
కుండపోతగా తుఫాన్ థెస్టివ్
మాటగా హో ​​మల్లె పూవునడిగితే
ముతగ పూల తోటగా పైనోచి పడితివే

బుట్టబొమ్మా బుట్టబొమ్మా
నన్ను సుట్టుకుంటావే
జిందగీ కే ఆటబొమ్మాయి
జంట కట్టు కుంటివే

వెలి నిండా నన్ను తీసి
బొట్టు పెట్టుకుంటివే
కాళీ కింద పువ్వు నేను
నేతినేతు కుంటివే

ఇంతకన మంచి పొలికేది
నాకు తట్టలేదు గానీ అమ్ము
ఈ ప్రేమ అనేది బబుల్-యు గమ్-యు
అంతుకునాదంటే పొద్దు నమ్ము
ముందు నుండి అందరన మాటే గాని
మల్లి అంటున్నానే అమ్ము
ఇది చెప్పకుండా వచ్చే తుమ్మో
ప్రేమనాపాలేరు నన్ను నమ్ము