Genius Hindi Translations (हिंदी अनुवाद)
Seven oops - オレンジ (Orange) (हिंदी अनुवाद)
మన చిన్న బుజాలను సమంగా చేసి నడిచాము
దేనిగురించో నవ్వుతు, ఒకే కలను చూసాము
చెవులతో నెమ్మదిగా విన్టే, ఇప్పుడుకూడ వినిపిస్తావున్ది
నీ గొన్తు ఈ నరింజ రంగు నగరములో
నువ్వు లేనప్పుడు నిజంగానె విసుగెస్తుంది
కాని వొంటరిగున్నానని అంటే నవ్వబడుతాను
వొదిలిపెట్టినవిని జాగ్రతగా చుస్కుంటా
అవేవి మాయమైపోకుండా, మనం మిణుగుతాము
వానకురిసిన మిన్నులాగ నా గుండె ఉట్టీగా మారినట్టు
నీ నవ్వు నాకు గుర్తుంది;
గుర్తుతెచ్చుకుంటూంటే, నా మొహం మీద చిఱునవ్వు ఏర్పడింది
అప్పటిలాగే మనిద్దరం అమయకమైన పిల్లోలమే
ఋతువులను వేగంగా దాటుకొని, మన ఱేపటిని చూస్తున్నాము
నేను వొంటరిగుంటే, దిగులుపడుతాను కాబట్టి
నిద్రరాకపొయినా ఱాత్రంతా మాట్లాడుకున్నాం
నువ్వేదేనికోసం ఎదురుచుస్తున్నావొ
నేను ఇప్పడు దేనికోసము ఎదురుచూడాలో
నారింజరంగు నగరములో ప్రొద్దుదిగుతూంటే
నా కన్నీళ్ళను ఆ మాయమైయ్యే ప్రొద్దుకు అప్పగించుతాను
కొన్ని వేల కోట్ల మిణుకులమధ్య ఈ ప్రేమ పుట్టింది
నువ్వు మారినా మారకపొయినా
నువ్వు నువ్వే, దిగులుపడకు
ఎప్పుడోరోజు మనమిద్దరము పెద్దగై అద్భుతమైన వ్యక్తిను కలుస్తాము
ఈ చోటున మన కుటుంబంతో కలిస్తే బావుంటుంది
నీ నవ్వు నాకు గుర్తుంది
వాన కురిసినతరవాతుండె మిన్నులా, నా గుండెను ఊఱడించుతుంది
గుర్తుతెచ్చుకుంటుంటే చిఱనవ్వు మొహమున ఏర్పడింది
కొన్ని వేల కోట్ల మిణుకులమధ్య ఈ ప్రేమ పుట్టింది
మారె ఋతువులను దాటి ఱేపటికోసము ఎదురుచూస్తాము
మన కలలను ఎంచుకుంటు... x2