Nikhita Gandhi
Ranga Rangeli
సలసర సర్రా వేడెక్కింది సాయంత్రం గాలి
(సలసర సర్రా వేడెక్కింది సాయంత్రం గాలి)
బిర బిర బిర్రా beach-u నిండా beer-uలు పొంగాలి
(బిర బిర బిర్రా beach-u నిండా beer-uలు పొంగాలి)
మత్తయి పోవాలి గమ్మతై పోవాలి kickఅయి పోవాలి
రంగ రంగేళి రంగ రంగ రంగేళి
మస్తో మస్తుగా మబ్బుల ఎత్తుకు నిచ్చెన వేయాలి
రంగ రంగేళి రంగ రంగ రంగేళి
రచ్చో రచ్చగా పచ్చిగా పిచ్చిగా ముచ్చట తీరాలి
ఓ రబ్బ
అబ్బబ్బా
ఓ రబ్బ
ఓ రబ్బ
అబ్బబ్బా
ఓ రబ్బ
(షకలక బూమ్ బూమ్
షకలక బూమ్ బూమ్)
Party party, fun का party
Touching touching, चल మొదలెడదామా
మజా మజా కాళ్ళ గజ్జా
సయ్యాటడి climate వేడి పెంచేద్దామా
మందే హంగామా
Line of control హద్దులు మీరీ మస్తీ చేద్దామా
గుర్తుకు తెచ్చుకొని ఒక్క చిట్టా రాయాలి
Pending ఉన్న fantasyలకు టిక్కులు పెట్టాలి
Chill అయిపోవాలి thrill అయిపోవాలి chill అయిపోవాలి
రంగ రంగేళి రంగ రంగ రంగేళి
మస్తో మస్తుగా మబ్బుల ఎత్తుకు నిచ్చెన వేయాలి
రంగ రంగేళి రంగ రంగ రంగేళి
రచ్చో రచ్చగా పచ్చిగా పిచ్చిగా ముచ్చట తీరాలి
ఓ రబ్బ
అబ్బబ్బా
ఓ రబ్బ
ఓ రబ్బ
అబ్బబ్బా
ఓ రబ్బ
(Baby)
రంగ రంగేళి రంగ రంగ రంగేళి
రంగ రంగేళి రంగ రంగ రంగేళి
రంగ రంగేళి రంగ రంగ రంగేళి