Yeshanagula (From "The Paradise")
హే జిమ్మెదరీ పటేలో జిమ్మెదరీ పటేలా
గల్మకాడ నీకోసం ముగ్గునైతిరో
జిమ్మెదరీ పటేలో జిమ్మెదరీ పటేలా
నీతోవల నా సూపులు కావలున్నయో
అరకల గుడ్డి దీపమయ్యిందిర పాణం
పొందిన ఇంట లేదు ఏందీ పాపం
ఉడపరకల కూర ఒండిన నీకోసం
బుడమట్ల బువ్వతోని తిని పాపంచు
ఓ బుజ్జవ్వా ఓయ్
మరి సద్దికట్టుకొని రారాదు
ఎక్కడికో
ఏష నాగుల ఏష నాగుల ఏష నాగుల
ఏష నాగుల ఏష ఏష ఏష
ఏష నాగుల కట్ట మీద
యేసిన ఉయ్యాల
మనం ఊగుదమే బాల
ఏష నాగుల కట్ట మీద
యేసిన ఉయ్యాల
మనం ఊగుదమే బాల
ఏష నాగుల కట్ట మీద
ఏష నాగుల కట్ట మీద
ఏష నాగుల కట్ట మీద
హో ఏష నాగుల కట్ట మీద
ఏష నాగుల కట్ట మీద
యేసిన ఉయ్యాల
మనం ఊగుదమే బాల
ఏష నాగుల కట్ట మీద
యేసిన ఉయ్యాల
మనం ఊగుదమే బాల
అర్రర్రేయ్
అరరరే రేయ్
మొన్నా నువ్వు సెమటలు తుడుసుకున్న
నా వాయిల్ చీర
సింగులే సెక్కంగ చిక్కున పడదా
నిన్న నీ వేలను తలుసుకొని
నా జబ్బల రైక
హుక్కులే ఉట్టుట్టిగ తెగిపోయినరో
మొన్న గుస గుస ముచ్చటంత గుర్తుకొస్తెరా
చెవి సత్తుకమ్మ మత్తుగమ్మి మొత్తుకుందిరా
నువ్వే పొర్లి పోయిన
బొంతనింక సదురలేదురా
ఇయ్యాల రాకపోతే పక్క మీద
నేను సత్తరా
ఘుమ ఘుమ నీ వాసన
మోసిన నా ఒళ్లు
ఇనడం మర్చిపాయే ఎచ్చని నీళ్లు
గున గున నువ్ తిరిగిన
నా ఇరుకు ఇళ్లు
ఏరుకుంటాందిరా నీ ఎంగిలి పూలు
నీ రంది తీర్చనీకీ
నా దగ్గర మందుందే బుజ్జవ్వా
ఉఊ ఏందో అది
దొరల్ తాగే దొరల్ తాగే దొరల్ తాగే
దొరల్ దొరల్ దొరల్ దొరల్
దొరల్ తాగే ఇప్పసారాయి
తాగుదమే బాల
మనం ఊగుదమే బాల
దొరల్ తాగే ఇప్పసారాయి
తాగుదమే బాల
మనం ఊగుదమే బాల
దొరల్ తాగే ఇప్పసారాయి
దొరల్ తాగే ఇప్పసారాయి
దొరల్ తాగే ఇప్పసారాయి
దొరల్ తాగే ఇప్పసారాయి
ఏష నాగుల కట్ట మీద
యేసిన ఉయ్యాల
మనం ఊగుదమే బాల
ఏష నాగుల కట్ట మీద
యేసిన ఉయ్యాల
మనం ఊగుదమే బాల
గల్మకాడ నీకోసం ముగ్గునైతిరో
జిమ్మెదరీ పటేలో జిమ్మెదరీ పటేలా
నీతోవల నా సూపులు కావలున్నయో
అరకల గుడ్డి దీపమయ్యిందిర పాణం
పొందిన ఇంట లేదు ఏందీ పాపం
ఉడపరకల కూర ఒండిన నీకోసం
బుడమట్ల బువ్వతోని తిని పాపంచు
ఓ బుజ్జవ్వా ఓయ్
మరి సద్దికట్టుకొని రారాదు
ఎక్కడికో
ఏష నాగుల ఏష నాగుల ఏష నాగుల
ఏష నాగుల ఏష ఏష ఏష
ఏష నాగుల కట్ట మీద
యేసిన ఉయ్యాల
మనం ఊగుదమే బాల
ఏష నాగుల కట్ట మీద
యేసిన ఉయ్యాల
మనం ఊగుదమే బాల
ఏష నాగుల కట్ట మీద
ఏష నాగుల కట్ట మీద
ఏష నాగుల కట్ట మీద
హో ఏష నాగుల కట్ట మీద
ఏష నాగుల కట్ట మీద
యేసిన ఉయ్యాల
మనం ఊగుదమే బాల
ఏష నాగుల కట్ట మీద
యేసిన ఉయ్యాల
మనం ఊగుదమే బాల
అర్రర్రేయ్
అరరరే రేయ్
మొన్నా నువ్వు సెమటలు తుడుసుకున్న
నా వాయిల్ చీర
సింగులే సెక్కంగ చిక్కున పడదా
నిన్న నీ వేలను తలుసుకొని
నా జబ్బల రైక
హుక్కులే ఉట్టుట్టిగ తెగిపోయినరో
మొన్న గుస గుస ముచ్చటంత గుర్తుకొస్తెరా
చెవి సత్తుకమ్మ మత్తుగమ్మి మొత్తుకుందిరా
నువ్వే పొర్లి పోయిన
బొంతనింక సదురలేదురా
ఇయ్యాల రాకపోతే పక్క మీద
నేను సత్తరా
ఘుమ ఘుమ నీ వాసన
మోసిన నా ఒళ్లు
ఇనడం మర్చిపాయే ఎచ్చని నీళ్లు
గున గున నువ్ తిరిగిన
నా ఇరుకు ఇళ్లు
ఏరుకుంటాందిరా నీ ఎంగిలి పూలు
నీ రంది తీర్చనీకీ
నా దగ్గర మందుందే బుజ్జవ్వా
ఉఊ ఏందో అది
దొరల్ తాగే దొరల్ తాగే దొరల్ తాగే
దొరల్ దొరల్ దొరల్ దొరల్
దొరల్ తాగే ఇప్పసారాయి
తాగుదమే బాల
మనం ఊగుదమే బాల
దొరల్ తాగే ఇప్పసారాయి
తాగుదమే బాల
మనం ఊగుదమే బాల
దొరల్ తాగే ఇప్పసారాయి
దొరల్ తాగే ఇప్పసారాయి
దొరల్ తాగే ఇప్పసారాయి
దొరల్ తాగే ఇప్పసారాయి
ఏష నాగుల కట్ట మీద
యేసిన ఉయ్యాల
మనం ఊగుదమే బాల
ఏష నాగుల కట్ట మీద
యేసిన ఉయ్యాల
మనం ఊగుదమే బాల