Veera Veera (From "OM Chapter 1: Udhiram - The Blood Wood") [Telugu]
పట్టా కట్టి తిప్పూకుంటా
అష్టా దిక్కులు చెమట పట్టా
వేటాడగ బొట్టూ బొట్టూ
నెత్తురోడు తోలు
కట్టూ కట్టూ గుంపూ కట్టూ
పొట్లం కట్టి మడిచి పెట్టి
కొట్టి పొడి చల్లూ కుందాం
బొక్కలింక తేలు
అష్టా దిక్కులు చెమట పట్టా
వేటాడగ బొట్టూ బొట్టూ
నెత్తురోడు తోలు
కట్టూ కట్టూ గుంపూ కట్టూ
పొట్లం కట్టి మడిచి పెట్టి
కొట్టి పొడి చల్లూ కుందాం
బొక్కలింక తేలు
కొర కొర కొరమను
భయమితడట అవసరమా
మెడ మెడ విరిచెడి
కుడి ఎడమల ముసిరొచ్చే శూలంరా
ఒక్కడే వచ్చే ఫిరంగి లెక్క
పొట్టను చించే సింగము లెక్క
చుట్టు మొత్తము మూడింది లెక్క
హేయ్
ఢీ కొడితే కొండలెక్క
కొమ్ములుండవు పొట్టేలు లెక్క
కాసుకోరా కాసుకోరా
హేయ్
వీరా వీరా ఓంకార
జ్వాలా నయనం నీదేరా
కట్టు మీరిన నీచుల
సిగ నరకగ దూకర అసురా... హో
ఆడరా గడ గడ
దుమ్ము చెదరా దడ దడ దడ
చుట్టడమే చుట్టడమే
కొట్టడమే కొట్టడమే
భగ భగ భగ భగ భగ
పదరా జడ జడలున్న శివుడా
ఎడ పెడ ఎడ
ఎక్కడమే ఎక్కడమే
తొక్కడమే తొక్కడమే
ధగ ధగ ధగ ధగ ధగా
రా రరర రరర
రగ రగమని రగిలే సెగలా
రా రరర రరర
రణ రణమున తలలు తెగరా
నట్ట నరము చిదిమి తొక్క
దుష్టుని గుండే నూటొక్క ముక్క
చిట్లిన కన్నుల్లో మెరుపు ఇంక
నెత్తుటి చుక్కలు మిన్నులకెక్కా
వీరా వీరా
జ్వాలా నయనం
కట్టు మీరిన నీచుల
మీరిన నీచుల మీరిన మీరిన
మీ... మీ... మీ
పట్టా కట్టి తిప్పూకుంటా
పట్టా కట్టి తిప్పూకుంటా
అష్టా దిక్కులు చెమట పట్టా
వేటాడగ బొట్టూ బొట్టూ
నెత్తురోడు తోలు
కట్టూ కట్టూ గుంపూ కట్టూ
పొట్లం కట్టి మడిచి పెట్టి
కొట్టి పొడి చల్లూకుందాం
బొక్కలింక తేలు
కొర కొర కొరమను
భయమితడట అవసరమా
అవసరమా
మెడ మెడ విరిచెడి
కుడి ఎడమల
ఢం ఢం ఢం ఢం
ఒక్కడే వచ్చే ఫిరంగి లెక్క
పొట్టను చించే సింగము లెక్క
చుట్టు మొత్తము మూడింది లెక్క
హేయ్
ఢీ కొడితే కొండలెక్క
కొమ్ములుండవు పొట్టేలు లెక్క
కాసుకోరా కాసుకోరా
హేయ్
వీరా వీరా ఓంకార
జ్వాలా నయనం నీదేరా
కట్టు మీరిన నీచుల
సిగ నరకగ దూకర అసురా
(హో ఢం ఢం ఢం ఢం)
(ఢం ఢం ఢం ఢం)
(ఢం ఢం ఢం ఢం)
(ఢం ఢం ఢం ఢం)
భయమితడట అవసరమా
మెడ మెడ విరిచెడి
కుడి ఎడమల ముసిరొచ్చే శూలంరా
ఒక్కడే వచ్చే ఫిరంగి లెక్క
పొట్టను చించే సింగము లెక్క
చుట్టు మొత్తము మూడింది లెక్క
హేయ్
ఢీ కొడితే కొండలెక్క
కొమ్ములుండవు పొట్టేలు లెక్క
కాసుకోరా కాసుకోరా
హేయ్
వీరా వీరా ఓంకార
జ్వాలా నయనం నీదేరా
కట్టు మీరిన నీచుల
సిగ నరకగ దూకర అసురా... హో
ఆడరా గడ గడ
దుమ్ము చెదరా దడ దడ దడ
చుట్టడమే చుట్టడమే
కొట్టడమే కొట్టడమే
భగ భగ భగ భగ భగ
పదరా జడ జడలున్న శివుడా
ఎడ పెడ ఎడ
ఎక్కడమే ఎక్కడమే
తొక్కడమే తొక్కడమే
ధగ ధగ ధగ ధగ ధగా
రా రరర రరర
రగ రగమని రగిలే సెగలా
రా రరర రరర
రణ రణమున తలలు తెగరా
నట్ట నరము చిదిమి తొక్క
దుష్టుని గుండే నూటొక్క ముక్క
చిట్లిన కన్నుల్లో మెరుపు ఇంక
నెత్తుటి చుక్కలు మిన్నులకెక్కా
వీరా వీరా
జ్వాలా నయనం
కట్టు మీరిన నీచుల
మీరిన నీచుల మీరిన మీరిన
మీ... మీ... మీ
పట్టా కట్టి తిప్పూకుంటా
పట్టా కట్టి తిప్పూకుంటా
అష్టా దిక్కులు చెమట పట్టా
వేటాడగ బొట్టూ బొట్టూ
నెత్తురోడు తోలు
కట్టూ కట్టూ గుంపూ కట్టూ
పొట్లం కట్టి మడిచి పెట్టి
కొట్టి పొడి చల్లూకుందాం
బొక్కలింక తేలు
కొర కొర కొరమను
భయమితడట అవసరమా
అవసరమా
మెడ మెడ విరిచెడి
కుడి ఎడమల
ఢం ఢం ఢం ఢం
ఒక్కడే వచ్చే ఫిరంగి లెక్క
పొట్టను చించే సింగము లెక్క
చుట్టు మొత్తము మూడింది లెక్క
హేయ్
ఢీ కొడితే కొండలెక్క
కొమ్ములుండవు పొట్టేలు లెక్క
కాసుకోరా కాసుకోరా
హేయ్
వీరా వీరా ఓంకార
జ్వాలా నయనం నీదేరా
కట్టు మీరిన నీచుల
సిగ నరకగ దూకర అసురా
(హో ఢం ఢం ఢం ఢం)
(ఢం ఢం ఢం ఢం)
(ఢం ఢం ఢం ఢం)
(ఢం ఢం ఢం ఢం)